జిల్లాలో పటిష్టంగా ఉచిత ఇసుక సరఫరా-జిల్లా కలెక్టర్

69చూసినవారు
జిల్లాలో పటిష్టంగా ఉచిత ఇసుక సరఫరా-జిల్లా కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక సరఫరాను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గనులు భూగర్భ శాఖ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కు వివరించారు. బుధవారం సాయంత్రం విజయవాడ నందలి గనులు భూగర్భ శాఖ కార్యాలయం నుండి జిల్లాలలో అమలవుతున్న ఉచిత ఇసుక సరఫరా అంశంపై కలెక్టర్లతో గనులు భూగర్భ శాఖ రాష్ట్ర కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్