అక్రమంగా రవాణా సమాచారం ఇవ్వండి

75చూసినవారు
అక్రమంగా రవాణా సమాచారం ఇవ్వండి
నంద్యాల జిల్లాకు సంబంధించి ఎన్నికల నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం , ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే చర్యలపై సమాచారం, నగదు, బంగారం, మద్యం తదితర ఓటర్లను మభ్యపెట్టే వస్తువుల పంపిణీ జరిగినా, అక్రమంగా రవాణా జరిగినా, మరేయితర ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగిన ఎన్నికల ప్రత్యేక పోలీస్ పరిశీలన అధికారి హిమాన్సూ శంకర్ త్రివేది సమాచారం అందించాలన్నారు. నెంబర్ 6300633826 తెలియజేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్