ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు

67చూసినవారు
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా పవర్‌ఫుల్ ఫీచర్-ప్యాక్డ్ ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 128జీబీ ఐఫోన్ 14 ధర రూ.55,999కి తగ్గింపు అందిస్తోంది. 2022లో భారత మార్కెట్లో అసలు ఐఫోన్ లాంచ్ ధర రూ.79,900తో పోలిస్తే. రూ. 23,901 తగ్గింపు అందిస్తోంది. ప్రస్తుత ఐఫోన్ 14 ధర రూ. 69వేలు ఉండగా దానిపై రూ. 13వేలు తగ్గింపు అందిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్