మహానందిలో హుండీ లెక్కింపు కార్యక్రమం

83చూసినవారు
మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్యనిర్వహణాధికారి శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. దేవాదాయ శాఖా తరుపున నంద్యాల డివిజన్ ఎండోమెంట్ ఇన్ స్పెక్టర్ హరిచంద్ర రెడ్డి, మధు, పర్యవేక్షకులు, ఇన్ స్పాక్టర్లు ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, వివిధ జిల్లాల నుండి విచ్చేసిన బాలాజీ సేవా ట్రస్ట్, తిరుమల బాలాజీ, భ్రమరాంబిక సేవా సమితి సేవకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్