జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయండి -- కోయలకొండ నాగరాజు

442చూసినవారు
జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయండి -- కోయలకొండ నాగరాజు
గురువారం ప్రజా నాట్య మండలి జిల్లా మహాసభల కరపత్రం స్థానిక సుదర్శన వర్మ భవన్ నందు ఆవిష్కరించారు. జిల్లా మహాసభలు ఆగస్టు 13 14 15 తేదీలలో నంద్యాల పట్టణంలో జరుగుతున్నాయని ఈ మహాసభలలో తాలూకాలోని కళాకారులు కవులు మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కోయలకొండ నాగరాజు, జిల్లా నాయకులు డాల్ వెంకటేశ్వర్లు, జోసెఫ్ చంద్రశేఖర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు వి. యేసు రత్నం లు కోరారు..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్