నంద్యాలలో మొబైల్ వ్యాపారం ప్రారంభించడానికి ఒక మార్వాడి సిద్ధం కావడంతో నంద్యాలలో నీ 250 మొబైల్ దుకాణం యజమానులు ఆ మార్వాడి దుకాణం వద్దకు వెళ్లి గో బ్యాక్ అంటూ ఆందోళన చేశారు. నంద్యాలలో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు కదా అని అడిగిన ప్రశ్నకు సమాధానం గా నంద్యాలలో పుట్టి పెరిగాము, మంచి చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం గడుపుతున్నాం. శుక్రవారం ఆందోళనకు దిగారు.