నంద్యాల: త్యాగరాజ స్వామి ఆలయంలో ధన్వంతరి జయంతి వేడుకలు

59చూసినవారు
నంద్యాల: త్యాగరాజ స్వామి ఆలయంలో ధన్వంతరి జయంతి వేడుకలు
నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలోని శ్రీ త్యాగరాజ స్వామి దేవస్థానంలో నాయిబ్రాహ్మణ కులదైవమైన ధన్వంతరి జయంతి వేడుకలను ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్మన్ మల్లుగాళ్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ స్వామికి విశేష పూజాదికాలు, అర్చనలు నిర్వహిస్తామని తెలిపారు. నాయి బ్రాహ్మణ సోదరులు, నంద్యాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఆయుర్వేద వైద్యులకు, వాయిద్యకారులకు సన్మానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్