నంద్యాల: ఇండోర్ స్టేడియంలో దసరా వేషాలు ప్రారంభం

58చూసినవారు
నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో రాత్రి 10 గంటల నుంచి దసరా వేషాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు గంగిశెట్టి దీపక్ కుమార్ తెలిపారు.నంద్యాల పట్టణంలో దసరా వేషాలకు వంద సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతోనే పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలుఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. పోటీలో పాల్గొన్న, గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు ప్రధానం చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్