జాతీయ వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా మునిసిపల్ హై స్కూలు పాఠశాలలో వినియోగదారుల ప్రతిజ్ఞ తరువాత విద్యార్థినీ, విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు S. Md. అసదుల్లా అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా రవిబాబు, డిప్యుటీ తహసిల్దారు ప్రసాదరావు, జిల్లా వినియోగదారుల అధ్యక్షులు అమీర్ బాషా, సుబ్బారెడ్డి, నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.