నంద్యాల: బస్టాండులో పనిచేస్తున్న స్లీపర్స్ సమస్యల పరిష్కరించండి

79చూసినవారు
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేస్తున్న స్లీపర్ స్ సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు గురువారం డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండులో స్లీపర్స్ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు నుండి ఆర్టీసీ బస్టాండ్ లో చాలీచాలని వేతనాలతో కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు. వచ్చిన కాంట్రాక్టర్లు వారికి సరైన జీతాలు టైం కు ఇవ్వగా ఇబ్బంది పెడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్