40ఏళ్ల పాటు సేవలందించాము

64చూసినవారు
40ఏళ్ల పాటు సేవలందించాము
నంద్యాల గుడిపాటి గడ్డకు చెందిన తెలుగుదేశం నాయకులు కందాలప్రసాద్, మిడిత రమణ, గొర్రె సుబ్రమణ్యం, పాము శెట్టి మధు, గుడిపాటి సాయి చైతన్య, మిడత పుల్లయ్య, యశ్వంత్ కుమార్ , మిడత శ్రీనివాసులు , బాలాజీ సింగ్, మస్తాన్, నాయుడు వైసీపీలో శుక్రవారం చేరారు. 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం లో సేవలందించామని ఎటువంటి గుర్తింపు లేకపోవడం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో నంద్యాల కార్యాలయంలో చేరామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్