చేనేత కుటుంబాలను ఆదుకుంటాం

68చూసినవారు
చేనేత కుటుంబాలను ఆదుకుంటాం
నంద్యాల స్థానిక రాజారెడ్డి ఫంక్షన్ హాల్ నందు నంద్యాల జిల్లా చేనేత కులస్తుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు ఏవైనా ఉన్నా వాటిని పరిష్కరిస్తామని. పద్మశాలి , తొగటశాలియ , కుర్నిశాలియా , దేవాంగుల శాలియ కులస్తులు ఏర్పాటుచేసిన సమావేశంలో వారికి కావలసిన సౌకర్యాలు అన్ని కల్పిస్తామని ఫరూక్ తెలియజేసారు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్