నందుల కోటపై జెండా ఎగురవేసేది ఎవరు..?

2965చూసినవారు
నందుల కోటపై జెండా ఎగురవేసేది ఎవరు..?
నంద్యాల నియోజకవర్గంలో 1955 నుంచి 2019 వరకు 16సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 5సార్లు కాంగ్రెస్ పార్టీ, 4సార్లు టీడీపీ, 4సార్లు స్వతంత్రులు, 2సార్లు వైసీపీ, ఒకసారి జనతా పార్టీ విజయం సాధించాయి. వైసీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున మాజీ మంత్రి ఎన్ఎండీ.ఫరూక్ పోటీ చేస్తున్నారు. నంద్యాల ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్