ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ నాయకుడు

52చూసినవారు
ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ నాయకుడు
గడివేముల మండలంలోని బూజునూరు గ్రామానికి చెందిన పంట రామచంద్ర రెడ్డి, యువ నాయకుడు వంశీధర్ రెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి లు శనివారం నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే ఎన్ ఎండి ఫరూక్, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరిత , శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూర్ ఇన్చార్జ్ గౌరు వెంకటరెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్