గడివేముల తహసీల్దార్ గా వెంకటరమణ నియామకం

82చూసినవారు
గడివేముల తహసీల్దార్ గా వెంకటరమణ నియామకం
పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండల తహసీల్దార్ గా వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న విద్యాసాగర్ గడివేముల మండలం నుంచి ఓర్వకల్లుకు బదిలీయ్యాడు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడారు. గ్రామాల్లో వీఆర్వోలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కార చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సూచించారు.

సంబంధిత పోస్ట్