ఎస్సీ, ఎస్టీ కేసులో విచారణ

65చూసినవారు
ఎస్సీ, ఎస్టీ కేసులో విచారణ
ఈ నెల 24వ తేది గడివేముల మండల పరిధిలోని మజార గ్రామమైన ఆళ్ళగడ్డలో జరిగిన గొడవలో గాయపడిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా శనివారం నాడు ఆత్మకూరు డీఎస్పి ఏ. శ్రీనివాసరావు ఆళ్లగడ్డలో గ్రామంలో బాధితులను ఇరువర్గా లను పిలిచి విచారించారు. డీఎస్పీ వెంట గడివేముల ఎస్సై వెంకటసుబ్బయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్