పాణ్యం: ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు

75చూసినవారు
ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని ఓర్వకల్లు ఎంపీడీవో శ్రీనివాసులు అన్నారు. శనివారం ఓర్వకల్లులో 65వ ప్రపంచ విభిన్న ప్రతిభావంతులు దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మహబూబ్ బాషా తో కలిసి హాజరై, మాట్లాడారు. వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్