పాణ్యం: భూములు కోల్పోయిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలి

76చూసినవారు
ఓర్వకల్లు మండలం గుట్టపాడులోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన ప్రతి రైతుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం ఓర్వకల్లులో ఆయన మాట్లాడారు. తక్షణమే స్టీల్ ప్లాంట్ లో స్థానికులకు 70 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్