భవితా సెంటర్ ను తనిఖీ చేసిన స్టేట్ అబ్జర్వర్

70చూసినవారు
పాణ్యం మండలంలోని భవితా సెంటర్ ను బుధవారం నాడు స్టేట్ అబ్జర్వర్ దండేపాల్ తనిఖీ చేశారు. ప్రతి బుధవారము జరిగే ఫిజియోథెరపీ క్యాంపును పరిశీలించి తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే పిల్లల అభివృద్ధిని గురించి వాకబు చేశారు మరియు భవితా సెంటర్లోని చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ విద్యార్థిని విద్యార్థులను వారి సామర్థ్యాలను పరిశీలన చేసి మున్ముందు ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్