పెసరవాయి గ్రామంలో అడవి దుప్పి

85చూసినవారు
పెసరవాయి గ్రామంలో అడవి దుప్పి
గడివేముల మండలం పెసరవాయి గ్రామంలోకి గురువారం ఉదయం నల్లమల అడవుల నుంచి గ్రామంలో దుప్పి సంచరిస్తుండగా స్థానికుల గుర్తించి గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, సమాచారం తెలుసుకున్న బండి ఆత్మకూర్ ఫారెస్ట్ అధికారులు దుప్పిని పట్టుకొని నల్లమల్ల అడవుల్లో వదిలేశారు.

సంబంధిత పోస్ట్