కనకదుర్గమ్మ ఆలయంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పూజలు

80చూసినవారు
కనకదుర్గమ్మ ఆలయంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పూజలు
అమరావతిలో మూడవ సారి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గౌరు చరితవెంకట్ రెడ్డి శుక్రవారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాణ్యం నియోజకవర్గం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలొ అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలొ చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ, యువనాయకులు యస్వంత్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, అంజి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్