పత్తికొండ: భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి

68చూసినవారు
కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు వెలికితీత కోసం భూములు కోల్పోయిన రైతులకు జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ కంపెనీ న్యాయం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు హేమసుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జొన్నగిరి, బొల్లవానిపల్లి మధ్య ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ కంపెనీ పరిసరాలు, పొలాలను పరిశీలించి, మాట్లాడారు. 1, 500 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తామని, 350 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్