పెన్షన్ల పండుగకు సిద్ధమైన పత్తికొండ పట్టణం

53చూసినవారు
పత్తికొండ పట్టణంలో పెన్షన్ల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సోమవారం ఉదయం 6 గంటల నుండి ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది పత్తికొండ పట్టణాన్ని పరిశుభ్రం చేసి ప్రధాన ప్రాంతాలలో బ్రీతింగ్ పౌడర్ చల్లారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్