శిల్పా చక్రపాణి రెడ్డికి మద్దతు ప్రకటించిన బుడ్డా శేషారెడ్డి

1077చూసినవారు
శిల్పా చక్రపాణి రెడ్డికి మద్దతు ప్రకటించిన బుడ్డా శేషారెడ్డి
వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలో విలేకరుల సమావేశంలో బుధవారం శిల్పా చక్రపాణి రెడ్డికి బుడ్డా శేషారెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటాను అని బుడ్డా శేషారెడ్డి కి హామీ ఇచ్చారు. అదేవిధంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ గురువారం జరిగే నామినేషన్ కార్యక్రమంలో తన అనుచరులు, అభిమానులు, పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్