రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరంను జయప్రదం చేయండి

272చూసినవారు
రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరంను జయప్రదం చేయండి
ఆత్మకూరు: సిపిఎం కార్యాలయంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సమావేశం బుధవారం ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు డాల్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రజా నాట్యమండలి రాష్ట్ర స్థాయి పాటలు, డాన్స్, స్క్రీట్ శిక్షణ శిబిరం అక్టోబర్ 4-8వ తేదీ వరకు తాడేపల్లి వడ్డేశ్వరంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో కళకారులు నూతన కళరూపాలు తయారుచేసుకొని ప్రజావ్యతరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్