ఆత్మకూరు పట్టణంలో ఎన్నడు లేని విధంగా ఇజ్ తెమ జరగడం శుభ పరిణామమని అన్ని శాఖల అధికారులుఇజ్ తెమ పనులు సకాలంలో పూర్తి చేయాలని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంత్రి ఎన్ఎండి ఫారుక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాలు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరులో జరుగుతున్న ఇజ్ తెమ పనులను పరిశీలించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు,