చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధి చేయండి

63చూసినవారు
చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధి చేయండి
చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధి పరచాలని జిల్లా పంచాయతీ అధికారి మంజులవాణి ఆదేశించారు. గురువారం తమ్మరాజుపల్లెలోని చెత్త సంపద కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. డీపీవో మాట్లాడుతూ చెత్త సంపద కేంద్రాల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభి వృద్ధికి వినియోగించాలన్నారు. వర్మీ కంపోస్టు తయారీ త్వరలో ప్రారంభిం చాలన్నారు. పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్