మహానంది నిత్యాన్నదాన పథకంకు విరాళం

79చూసినవారు
మహానంది నిత్యాన్నదాన పథకంకు విరాళం
మహానంది క్షేత్రంలో అమలవుతున్న శ్రీ మహానందీశ్వర స్వామివారి నిత్య అన్నదాన పథకానికి భక్తుడు విరాళం అందించారు. గోదావరి జిల్లా కోటిపల్లి, కి చెందిన కోడి శ్రీధర్ ఘనపాఠీ, సంధ్యారాణి దంపతులు నిత్యాన్నదాన పథకమునకు 10, 430/- రూపాయలు ఆలయ ఏఈఓ మధుకు భక్తితో ఆదివారం అందజేశారు. దాతను ఏఈఓ అభినందించి, అన్నదాన బాండు అందజేశారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్