సేవా కార్యక్రమాలతోనే మంచి గుర్తింపు... మధర్ ఆంథోనమ్మ

70చూసినవారు
సేవా కార్యక్రమాలతోనే మంచి గుర్తింపు... మధర్ ఆంథోనమ్మ
సేవా కార్యక్రమాలు ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని సెయింట్ ఆన్స్ ఎడ్యుకేషనల్ సంస్థల ప్రెసిడెంట్ మదర్ ఆంథోనమ్మ తెలిపారు. గోపవరం సమీపంలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ డీఎస్ఈ(ఎంఆర్) పదవ వార్షికోత్సవం వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సావనీర్ ఆవిష్కరించారు. మథర్ ఆంథోనమ్మ మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా విభిన్న ప్రతిభావంతులకు తల్లిదండ్రుల్లా సేవలు అందిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్