శ్రీశైలంలో ప్రారంభమైన కార్తీకమాస శివదీక్షా విరమణలు

50చూసినవారు
శ్రీశైలంలో ప్రారంభమైన కార్తీకమాస శివదీక్షా విరమణలు
శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం అయిదు రోజుల పాటు నిర్వహించబడే ఈ దీక్షా విరమణ ఈ నెల 15వ తేదీతో ముగియనున్నది. పాతాళగంగ మార్గములోని శివదీక్షా శిబిరాలలో దీక్షావిరమణ కార్యక్రమం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ దీక్షావిరమణను పురస్కరించుకుని స్వామివారి ఆలయ దక్షిణద్వారం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి విశేష పూజలను నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్