నందికొట్కూరు: ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయండి: ఎంపీ బైరెడ్డి శబరి

64చూసినవారు
నందికొట్కూరు: ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయండి: ఎంపీ బైరెడ్డి శబరి
నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో ఉన్న చెంచు గూడెంలలో గిరిజన చిన్నారులకు (అడవి బిడ్డలకు) ఏకలవ్య పాఠశాలలో ఏర్పాటు చేసి వారి చదువులను ప్రోత్సహించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జ్యూయల్ ఆరoను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర గిరిజన శాఖ మంత్రి ని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు.

సంబంధిత పోస్ట్