నేడు చౌడేశ్వరి అమ్మవారికి పల్లకి సేవ

73చూసినవారు
నేడు చౌడేశ్వరి అమ్మవారికి పల్లకి సేవ
బనగానపల్లె మండలంలోని నందవరం శ్రీచౌడేశ్వరి మాత ఆలయంలో శుక్రవారం అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లకి ఉత్సవం కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అలంకరణ గావించి పల్లకిలో కొలువు తీర్చనున్నట్లు చెప్పారు. తదనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్