ఎమ్మార్సీ కార్యాలయాన్ని మరమ్మత్తులు చేయండి

79చూసినవారు
ఎమ్మార్సీ కార్యాలయాన్ని మరమ్మత్తులు చేయండి
ఆత్మకూరు పట్టణంలోని విద్యాశాఖకు చెందిన ఎంఆర్సి కార్యాలయాన్ని మరమ్మత్తులు చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు జవహర్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయం శిథిలావస్థకు చేరుతుందని చెప్పారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉన్నప్పటికీ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం సరికాదని తెలిపారు. ఇప్పటికైనా స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్