మహానంది క్షేత్రంలో ప్రత్యేక నామ సంకీర్తనలు

56చూసినవారు
మహానంది క్షేత్రంలో ప్రత్యేక నామ సంకీర్తనలు
మహానంది క్షేత్రంలో వేద పండితులుప్రత్యేక నామ సంకీర్తనలు శనివారం ఆలపించారు. దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామివారు సన్యాసాశ్రమం స్వీకరించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో ప్రత్యేక నామ సంకీర్తనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్