బెలూన్ గుహల్లో పర్యాటకుల సందడి

65చూసినవారు
బెలూన్ గుహల్లో పర్యాటకుల సందడి
కొలిమిగుండ్ల మండలంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం బెలుం గుహల్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి సహజసిద్ధమైన బెలుం గుహలను వీక్షించారు. అలాగే బెలుంలో పర్యటించి వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. కాగా పర్యాటకుల తాకిడి వల్ల ఆదివారం బెలుం గుహల పర్యాటక కేంద్రానికి మంచి ఆదాయం సమకూరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్