బ్లూ వేల్స్ నాలుక అంత బరువా?

2590చూసినవారు
బ్లూ వేల్స్ నాలుక అంత బరువా?
భూమిపై అతిపెద్ద జంతువైన బ్లూ వేల్.. అంతరించిపోతున్న జీవజాతుల్లో ఒక‌టి. ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో వీటిని చూడొచ్చు. బ్లూవేల్స్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
* బ్లూ వేల్ బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు అంటే దాదాపు 100-150 టన్నుల సమానం.
* దీని నోటిలో దాదాపు 100 మంది వ్యక్తులు సరిపోతారు.
* బ్లూ వేల్‌ నాలుక బరువు.. ఆఫ్రికా ఆడ ఏనుగు బరువు అంత‌.. అంటే సుమారు 2.7 టన్నులు ఉంటుంది.

సంబంధిత పోస్ట్