కర్నూలు జిల్లా వెలుగోడు రిజర్వాయర్ లో గుర్తు తెలియని యువకుడి శవం లభ్యమైంది..సోమవారం చేపల వేటకు వెళ్లిన మచ్చ్య కారులకు కనపడటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెలుగోడు ఎస్సై రాజా రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజా రెడ్డి తెలిపారు.