ఎమ్మిగనూరు డిఎస్పి కార్యాలయం నందు డిఎస్పి ఉపేంద్ర బాబుకి నీలకంఠేశ్వర జాతర శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో పూలమాలతో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు జి సామేలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ వాల్మీకి రవికుమార్, ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మిగనూరు ఆరెకంటి నాగరాజ్ పూలమాలతో సన్మానించారు.