కాశీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో బుట్టా రేణుక ప్రత్యేక పూజలు

561చూసినవారు
గోనెగండ్లలో శ్రీ పార్వతీదేవి కాశీనీలకంఠేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్టా రేణుక, బుట్టా నీలకంఠప్ప లు కాశీనీలకంఠేశ్వర స్వామి దేవాలయం సందర్శించి, స్వామి సోమవారం వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్