ఎమ్మిగనూరు: సామాజిక సేవాల్లోను ముందుండాలి: డీఎస్పీ

52చూసినవారు
ప్రజా సమస్యలపై పోరాటాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోను కమ్యూనిస్టు నాయకులు ముందుండాలని డీఎస్పీ ఉపేంద్రబాబు సూచించారు. శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలోని డీఎస్పీ క్యాంప్ కార్యాలయ ఆవరణలో సీపీఐ వందేళ్ల చరిత్ర, పోరాటాలు, త్యాగాలపై రూపొందించిన ప్రత్యేక సంచికను సీపీఐ నాయకులతో కలిసి డీఎస్పీ ఆవిష్కరించి, మాట్లాడారు. బడుగులు, రైతులు, విద్యార్థుల సమస్యలపై సీపీఐ చేపట్టిన పలు ఉద్యమాలను గుర్తుచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్