ఎమ్మిగనూరు: గోవిందమ్మకు న్యాయం చేయటమే మా లక్ష్యం

81చూసినవారు
కల్లుకుంట గోవిందమ్మ చేస్తున్నటువంటి న్యాయ పోరాట దీక్షకు జిల్లా ఎస్పీ, అధికార యంత్రాంగం అందరు కూడా స్పందించి గురువారం గోవిందమ్మ న్యాయబద్ధమైన అల్ట్రేషన్ విషయంలో మిగిలిన నిందితులను 11 మందిని చేరుస్తామని, జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎమ్మిగనూరులో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ. రేపు చేస్తున్న మహా సంఘీభావ ర్యాలీ వాయిదా వేస్తున్నామని, దళిత ప్రజా, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్