పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలి..ఎస్టియు

53చూసినవారు
పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలి..ఎస్టియు
నందవరం మండలంలో శుక్రవారం ఎస్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పొనకలదిన్నె, సోమల గూడూరు, రాయచోటి, గురజాల, నాగలదిన్నె , కనకవీడు తదితర గ్రామాలోని పాఠశాలల ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం అయినది. ఈ సందర్భంగా ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్ జి బసవరాజు, నందవరం మండల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు శంకర్, రాముడులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న జెడ్పిపిఎఫ్ రుణాలు మంజూరు చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్