పేకాట రాయుళ్లు అరెస్ట్

58చూసినవారు
పేకాట రాయుళ్లు అరెస్ట్
గోనెగండ్లలోని గ్రామ శివారు ప్రాంతంలో గ్రామానికి చెందిన 6 మంది పేకాటరాయలు శనివారం అరెస్టు అయ్యారు. స్థావరాలలో పేకాట ఆడుతుండగా సమాచారం తెలుసుకున్న సిఐ రామకృష్ణయ్య సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని వారి వద్దా నుండి 5600 రూపాయలను, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నమన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్