ఎమ్మిగనూరులో ప్రజా దర్బార్

56చూసినవారు
ఎమ్మిగనూరులో ప్రజా దర్బార్
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి. ఆదివారం కుర్ణీ కళ్యాణ మండపంలో జరిగిన ప్రజా దర్బార్లో పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. ఎమ్మిగనూరు నుంచి కోడుమూరు, గూడూరు, కోసిగిలకు వెళ్లే రహదారులు అధ్వానంగా ఉన్నాయని, తక్షణమే వాటికి మరమ్మతులు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్