గోనెగండ్లలో రైతుల వినతులు స్వీకరిస్తున్న సబ్ కలెక్టర్

70చూసినవారు
గోనెగండ్లలో రైతుల వినతులు స్వీకరిస్తున్న సబ్ కలెక్టర్
గోనెగండ్ల మండలం ఐరన్ బండ గ్రామంలో మంగళవారం గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్రామ సభలో పాల్గొని రైతుల దగ్గర నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప తహశీల్దార్ విష్ణు ప్రసాద్, రీ సర్వే ఉప తహశీల్దారు శిరీష, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్