ఏపీలో లెక్చరర్ పోస్టులు.. మైనస్‌ మార్కులు ఉంటాయా?

85చూసినవారు
ఏపీలో లెక్చరర్ పోస్టులు.. మైనస్‌ మార్కులు ఉంటాయా?
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 240 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు సంబంధించి అభ్యర్థులు ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. పేపర్‌–1 150 మార్కులకు డిగ్రీ స్థాయిలో, పేపర్‌–2 పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి మైనస్‌ మార్కులు ఉంటాయని ఏపీపీఎస్‌సీ పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్