బెంగాల్‌లో GBS కలకలం.. ముగ్గురు మృతి

57చూసినవారు
బెంగాల్‌లో GBS కలకలం.. ముగ్గురు మృతి
WBలోని గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) కలకలం సృష్టిస్తోంది. గత నాలుగు రోజుల్లో చిన్నారి సహా ముగ్గురు మరణించారు.. కోల్కతాలోని బీసీ రాయ్ ఆస్పత్రిలో ఈ నెల 26న దెబ్‌కుమార్ సాహూ(10) అనే బాలుడు ప్రాణాలు కోల్పోగా.. మరుసటి రోజే ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాలలో అరిత్ర మనల్(17), హుగ్లీ జిల్లాలోని మరో ఆస్పత్రిలో 48 ఏళ్ల వ్యక్తి ఒకరు మరణించారు. వీరంతా జీబీఎస్ సోకి మరణించారని తెలిసింది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత పోస్ట్