20లక్షల ఉద్యోగాలకు జిల్లాల వారీగా పరిశ్రమల ప్రకటన చేసిన లోకేష్

59054చూసినవారు
20లక్షల ఉద్యోగాలకు జిల్లాల వారీగా పరిశ్రమల ప్రకటన చేసిన లోకేష్
మంగళగిరిలో నారా లోకేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి జిల్లాలో అక్కడ ఉన్న వనరులను బట్టి వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారిస్తామన్నారు. విశాఖలో ఐటి, శ్రీకాకుళంలో ఫార్మా, గోదావరి జిల్లాల్లో ఆక్వా, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, అనంతపురంలో ఆటోమొబైల్స్, డిఫెన్స్ పరికరాల పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. తద్వారా రాష్ట్రంలో సంపద రెండున్నర రెట్లు పెరుగుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్