టీడీపీకి లోకేశే వారసుడు: మంత్రి అచ్చెన్న (వీడియో)

69చూసినవారు
AP: టీడీపీకి చంద్రబాబు తర్వాత నారా లోకేశే వారసుడని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం నారా లోకేశ్ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. టీడీపీకి వారసుడు ఎవరని చిన్న పిల్లాడిని అడిగినా లోకేశ్ పేరు చెప్తారని, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్న కూటమి పార్టీలు కలిసి తీసుకుంటాయని అచ్చెన్న వెల్లడించారు.

సంబంధిత పోస్ట్