ALERT: ఇవాళ ఉదయం 10 గంటలకు..

60చూసినవారు
ALERT: ఇవాళ ఉదయం 10 గంటలకు..
AP: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే తిరుమల, తిరుపతిలో ఆ నెలకు సంబంధించిన గదుల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక శ్రీవారి సేవ కోటా టికెట్లను ఈ నెల 27న ఉదయం 7 గంటలకు విడుదల చేస్తారు. ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్